ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే
- February 02, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అంటూ చాలా స్పష్టంగా చెప్పింది కేంద్రం. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో ఈ విషయం ప్రకటించారు. ఏపీ రాజధాని గురించి బీజేపీ ఎంపీ జీవీల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి చాలా క్లియర్‌గా సమాధానం ఇచ్చారు. గతంలో తిరుపతి పర్యటనలోనూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అమరావతికి మద్దతుగా రాష్ట్ర బీజేపీ నేతలతో మాట్లాడారు. అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా ఉద్యమించాలని దిశా నిర్దేశం చేశారు.
తాజా వార్తలు
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్







