కువైట్ డిజిటల్ ఐడీ యాప్: పిల్లల ఐడీలు, వాహన లైసెన్సులకు చోటు
- February 02, 2022
కువైట్: వాహన లైసెన్సులు అలాగే పిల్లల ఐడీలు కువైట్ మొబైల్ ఐడీ అప్లికేషన్ (హావితి)కి అనుసంధానం చేయడం జరిగిందని మినిస్టర్ ాఫ్ స్టేట్ ఫర్ మునిసిపాలిటీ ఎఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రానా అల్ ఫారెస్ చెప్పారు. హావితి అప్లికేషన్ ద్వారా ప్రభుత్వ డాక్యుమెంట్ల డిజిటలైజేషన్ ప్రక్రియలో ఇదొక ముందడుగు. ముందు ముందు మరిన్ని డాక్యుమెంట్లను అనుసంధానం చేయనున్నారు. వలసదారులు అలాగే కువైటీలకు ఈ యాప్ పలు సేవలు అందిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







