కోవిడ్ కారణంగా గత నెలలో 13 మంది మృతి
- February 02, 2022
బహ్రెయిన్: కోవిడ్ కారణంగా ఆదివారం మూడు కొత్త మరణాలు చోటు చేసుకున్నాయి. దాంతో కోవిడ్ కారణంగా మృతిచెందినవారి సంఖ్య 1,407కి చేరుకుంది. కొత్త ఏడాది ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటిదాకా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 12 క్రిటికల్ కేసులు వున్నాయి. కొత్తగా 6,745 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 42,613గా వుంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక