సౌదీ టూరిజం అభివృద్ధికి ‘డిజిటల్ టూరిజం స్ట్రాటజీ’

- February 03, 2022 , by Maagulf
సౌదీ టూరిజం అభివృద్ధికి ‘డిజిటల్ టూరిజం స్ట్రాటజీ’

సౌదీ: లోకల్ టూరిజం అభివృద్ధికి కొత్త ‘డిజిటల్ టూరిజం స్ట్రాటజీ’ పాలసీని ప్రకటించారు. సౌదీ అరేబియా విజన్ 2030 లక్ష్యాలను సాధించే క్రమంలో దీన్ని ప్రవేశపెట్టారు.సౌదీలో పర్యాటక రంగాన్ని పునర్నిర్మించే ప్రయత్నాలను మెరుగుపరిచేందుకు 'డిజిటల్ టూరిజం స్ట్రాటజీ'ని సౌదీ ప్రారంభించింది. ఈ నెలలో రియాద్‌లో జరుగనున్న గ్లోబల్ టెక్నాలజీ ఈవెంట్ - LEAP 2022లో దీని గురించి అధికారికంగా ప్రకటించనున్నారు.ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 9 ప్రోగ్రామ్స్, 31 కార్యక్రమాలను మూడు సంవత్సరాలలో పూర్తి చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com