నర్సులు, ప్రవాసుల సమస్యలపై చర్చించిన భారత రాయబారి
- February 04, 2022
కువైట్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (పిఎఎమ్)తో భారత రాయబారి సిబి జార్జ్ సమావేశమయ్యారు. కువైట్‌లోని ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఇండియన్ నర్సులకు సంబంధించిన అంశాలు, డొమెస్టిక్ వర్కర్స్ అవగాహన ఒప్పందాన్ని అమలు చేయడం సహా పలు అంశాలపై చర్చించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడానికి ఇరుపక్షాలు క్రమం తప్పకుండా సమావేశం కావాలని నిర్ణయించారు. భారతదేశం, కువైట్ మధ్య మానవ వనరుల రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపై కూడా వారు చర్చించారు.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







