కొత్త ఎంట్రీ విధానాన్ని ప్రకటించిన బహ్రెయిన్
- February 04, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ కు వచ్చే ప్రయాణికులు విమానం ఎక్కే ముందు పీసీఆర్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు కొత్త ఎంట్రీ విధానాన్ని సివిల్ ఏవియేషన్ అఫైర్స్ అప్ డేట్ చేసింది. ఈ నిబంధన ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. ప్రయాణానికి ముందు పీసీఆర్ సర్టిఫికేట్ సమర్పించకుండానే బహ్రెయిన్ రావొచ్చు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ముందు జాగ్రత్తలు కొనసాగనున్నాయి. బహ్రెయిన్ వచ్చిన తర్వాత పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. పూర్తి వ్యాక్సిన్ డోసులు తీసుకోని వారు క్వారంటైన్ నిబంధులు యథాతథంగా కొనసాగనున్నాయి. అలాగే విమాన ప్రయాణంలో, ఎయిర్ పోర్టుల్లో ప్రత్యేక ప్రికాషన్స్ అమల్లో ఉంటాయని సివిల్ ఏవియేషన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







