యూఏఈ నార్త్ ఈస్ట్ లో భారీగా గ్యాస్ నిల్వలు గుర్తింపు
- February 04, 2022
యూఏఈ:యూఏఈ నార్త్ ఈస్ట్ లో భారీగా గ్యాస్ నిల్వలు గుర్తించారు.ఎమిరేట్ నార్త్ ఈస్ట్ లోని ఆఫ్‌షోర్ ప్రాంతంలో 1.5 నుండి 2 ట్రిలియన్ ప్రామాణిక క్యూబిక్ అడుగుల గ్యాస్‌ను కనుగొన్నట్లు అబుధాబి ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ ప్రకటించింది. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ(ADNOC), ఇటలీకి చెందిన ఈఎన్ఐ (Eni), థాయ్‌లాండ్‌కి చెందిన PTT ఎక్స్ ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ కంపెనీ లిమిటెడ్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ గ్యాస్ నిల్వలను కనుగొన్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







