సౌదీలో కొత్త ప్రయాణ ఆంక్షలు
- February 04, 2022
సౌదీ: సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 9 నుండి కొత్త ప్రయాణ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. సౌదీ పౌరులందరూ ఫిబ్రవరి 9 (రాజ్బ్ 8) నుండి వేరే దేశాలకు వెళ్లాలంటే కరోనావైరస్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకొని ఉండాలి. అయితే 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, తవక్కల్నా యాప్ కవర్ చేసిన నిబంధనల క్రింద మినహాయించబడిన ఇతరులకు దీనినుండి మినహాయింపునిచ్చారు. ప్రయాణానికి 48 గంటల ముందు నెగిటివ్ పీసీఆర్ సర్టిఫికేట్ ను సమర్పించాలి. ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మినహాయింపునిచ్చారు. కరోనా పాజిటివ్ గా తేలి, వ్యాక్సిన్ పొందిన సౌదీ సిటిజన్స్.. దేశంలోకి వచ్చేందుకు ఏడు రోజుల పాటు దేశం బయట ఉండవలసి ఉంటుంది. అదే సమయంలో పూర్తి వ్యాక్సిన్ డోసులు తీసుకోని వారు మాత్రం 10 రోజులపాటు వేచి ఉండాలి.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!