పాడైపోయిన ఆహార పదార్థాల స్వాధీనం
- March 29, 2016
మున్సిపాలిటీ మరియు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ (ఎంఎంఇ) ఇన్స్పెక్టర్స్ 350 కిలోల పాడైపోయిన ఆహార పదార్థాల్ని సీజ్ చేసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పెరల్ ఖతార్‌లోని ఓ రెస్టారెంట్లో గల సీక్రెట్ వేర్‌హౌస్‌లో ఈ ఆహారపదార్థాల్ని కనుగొన్నారు. జ్యూస్ కాన్సన్ట్రేట్స్, ఫ్లేవరింగ్ సబ్‌స్టాన్సెస్, మీట్ డ్రెస్సింగ్స్, బ్లూ చీజ్ సాస్ స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల్లో ఉన్నాయి. రెస్టారెంట్ మేనేజర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







