అనుమతి లేని 8 బోట్లు సీజ్
- February 05, 2022
మస్కట్: ఫిషరీస్ నియంత్రణ బృందం 8 బోట్లను ఓ ట్రక్కును స్వాధీనం చేసుకోవడం జరిగింది. లైసెన్సు లేని డ్రిఫ్ట్ ఫిషింగ్ నెట్స్ వీటిలో వున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫిషరీ, మరియు వాటర్ రీసోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిషరీస్ కంట్రోల్ టీమ్ (అల్ షర్కియా గవర్నరేట్), రాయల్ ఒమన్ పోలీస్ సహకారంతో లైసెన్సు లేని 8 బోట్లను అలాగే, ఓ ట్రక్కుని వలలతో సహా స్వాధీనం చేసుకున్నారు. విలాయత్ ఆఫ్ జలాన్ బనీ బూ అలీ ప్రాంతంలో వీటిని వినియోగించేందుకు ప్రయత్నించారు నిందితులు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







