మోటర్ సైకిల్ ప్రమాదం: వ్యక్తికి గాయాలు

- February 05, 2022 , by Maagulf
మోటర్ సైకిల్ ప్రమాదం: వ్యక్తికి గాయాలు

యూఏఈ: ఇరానియన్ వ్యక్తి ఒకరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. షార్జాలోని నిజ్వాలో ఈ ఘటన జరిగింది. నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్, షార్జా పోలీస్‌తో కలిసి సెర్చ్ మరియు మెడికల్ ఎవాక్యుయేషన్ మిషన్ చేపట్టి, బాధితుడ్ని రక్షించడం జరిగింది. బైక్ ప్రమాదంలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడ్ని అల్ దయిద్ ఆసుపత్రికి తరలించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NSRC UAE (@nsrcuae)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com