కొత్త కోవిడ్ కేసులు తగ్గుముఖం, పెరిగిన రికవరీలు
- February 05, 2022
రియాద్: కొత్త కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అదే సమయంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 3013 కొత్త కేసులు నమోదయ్యాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తంగా 705,637 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా మొత్తం 8,953 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 4,824 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







