సీనియర్ తెలుగు సినీ నిర్మాత జయకృష్ణ మృతి
- March 29, 2016
సీనియర్ తెలుగు సినీ నిర్మాత జయకృష్ణ మంగళవారం కన్నుమూశారు. మంత్రిగారి వియ్యంకుడు, వివాహ భోజనంబు, ముద్దుల మనవరాలు, సీతారాములు, రాగలీల, నీకు నాకు పెళ్లంట, కృష్ణార్జునులు తదితర చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. 1978లో బాపు దర్శకత్వంలో చిరంజీవితో తెరకెక్కిన 'మన వూరి పాండవులు' చిత్రంతో ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఆయన చిత్రాలను నిర్మించడంతో పాటు... పలు అనువాద చిత్రాలను కూడా విడుదల చేశారు. మేకప్‌మెన్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించిన జయకృష్ణ తర్వాత నిర్మాతగా మారారు. రెబల్‌స్టార్ కృష్ణంరాజు, విజయశాంతిలకు ఆయన వ్యక్తిగత మేకప్‌మేన్‌గా పనిచేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం









