భారత్ కరోనా అప్డేట్
- February 06, 2022
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది.గడిచిన 24 గంటల్లో 14,48,513 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 1,07,474 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,21,88,138కి చేరింది.నిన్న865 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,01,979కి చేరింది.
ఒక్క రోజులో 2,13,246 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,04,61,148కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,25,011 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 95.64 శాతంగా ఉంది. ఇక పాజిటివిటీ రేటు కూడా 7.42 శాతంగా నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా 48,09,498 మందికి వ్యాక్సిన్ లు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,69.46,26,697 డోసులను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన







