మూడోసారి జయంరవితో జతకడ్తున్న హన్సిక
- March 29, 2016
తమిళ నటులు జయంరవి, హన్సిక జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'బొగన్'. ఈ చిత్రం షూటింగ్లో మంగళవారం పాల్గొన్నట్లు కథానాయకి హన్సిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మార్చి 18న చెన్నైలో ప్రారంభమైంది. ప్రస్తుతం హన్సిక, జయంరవి పాత్రలకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా నటి హన్సిక మాట్లాడుతూ... తను నటించిన 'రోమియో జూలియెట్' దర్శకుడు లక్ష్మణ్, జయంరవితో మళ్లీ కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రవితో తాను నటిస్తున్న మూడో చిత్రమిదని, తన పాత్ర చాలా బావుంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం









