50 మందికి పైగా ఉద్యోగులున్న ఎస్టాబ్లిష్మెంట్లు సూపర్వైజర్లను నియమించుకోవాలి
- February 10, 2022
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్, 50 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్న ఎస్టాబ్లిష్మెంట్లు తప్పనిసరిగా సూపర్వైజర్ని నియమించుకోవాలని స్పష్టం చేసింది. పని ప్రాంతంలో భద్రత కోసం ఈ చర్య తీసుకోవాల్సి వుంది. కాగా, కంపెనీలు, మినిస్ట్రీ ద్వారా లభించే వెసులుబాట్లను అందిపుచ్చుకోవాల్సి వుంటుంది. ఆన్ టైమ్ జాబ్ ట్రైనింగ్ వంటి విభాగాల్లో ఒమన్ సొసైటీ ఫర్ పెట్రోలియం సర్వీసెస్ నుంచి ఈ శిక్షణ ఇస్తారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







