జనవరి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికం
- February 10, 2022
బహ్రెయిన్: జనవరి నెల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త ఎక్కువగా నమోదయ్యాయి. ఆరు రోజులపాటు వర్షాలు కురిశాయి. సుమారు 58 మిల్లీమీటర్ల వర్షపాతం బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నమోదయ్యింది. 1092 తర్వాత ఇదే అత్యధికం. గతంలో జనవరిలో సాధారణ ఉష్ణోగ్రత 17.5 కాగా, కాస్త అధికంగా 17.8 డిగ్రీల సెల్సియస్ ఈ జనవరిలో నమోదయ్యింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..







