అపాయింట్మెంట్ లేకుండానే బూస్టర్ డోస్
- February 11, 2022
కువైట్: 16 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెండవ డోస్ తీసుకున్న 6 నెలల తర్వాత బూస్టర్ డోస్ వేయనున్నారు. 40 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల ఎవరైనా దేశంలోని అన్ని వ్యాక్సిన్ కేంద్రాలలో ముందస్తు అపాయింట్మెంట్ లేకుండానే బూస్టర్ డోస్ తీసుకోవచ్చని హెల్త్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. అయితే 40 ఏళ్లలోపు వారు మాత్రం అపాయింట్మెంట్ తీసుకోవాలని తెలిపింది.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







