ఒమన్: సుల్తాన్ ఖబూస్ స్ట్రీట్ మూసివేత
- February 11, 2022
మస్కట్: సుల్తాన్ ఖబూస్ స్ట్రీట్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ ప్రకటించింది. ఫిబ్రవరి 13 వరకు ఈ అదేశాలు అమల్లో ఉంటాయని మస్కట్ మునిసిపాలిటీ స్పష్టం చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ సహకారంతో మస్కట్ మునిసిపాలిటీ స్ట్రీట్ లోని దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించడానికి వీలుగా ఫిబ్రవరి 13 వరకు సుల్తాన్ ఖబూస్ స్ట్రీట్ (బుర్జ్ అల్ సహ్వా రౌండ్అబౌట్ వైపు.. అల్ మవాలే వంతెన తర్వాత) పాక్షికంగా మూసివేయబడుతుందని మస్కట్ మునిసిపాలిటీ ప్రకటించింది. ప్రజలు ప్రత్యామ్నాయ రోడ్లను ఎంచుకోవాలని, ట్రాఫిక్ సూచనలను పాటించాలని మున్సిపాలిటీ కోరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







