భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- February 11, 2022
న్యూఢిల్లీ: భారత్‌లో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న దేశంలో 58,077 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 1,50,407 మంది కరోనా నుంచి కోలుకున్నారు.కరోనా వల్ల 657 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం ఆసుపత్రులు,హోం క్వారంటైన్లలో 6,97,802 మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనా మరణాల సంఖ్య మొత్తం 5,07,177కు పెరిగింది.రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతంగా ఉంది.ఇప్పటి వరకు మొత్తం 1,71,79,51,432 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







