సౌదీ గేమ్స్ మస్కట్‌గా అరేబియన్ చిరుత ఎంపిక
- February 11, 2022
సౌదీ అరేబియా: సౌదీ గేమ్స్ 2022 కోసం మస్కట్‌గా సౌదీ అరేబియా చిరుతని ఎంపిక చేశారు. మార్చి 10 నుంచి 20 వరకు ఈ పోటీలు జరుగుతాయి. పోటీలకు సంబంధించిన లోగోతోపాటు అరేబియన్ చిరుతకి సంబంధించిన మూడు రంగుల్ని ఈ మస్కట్‌లో పొందుపర్చారు. అరేబియన్ చిరుతని సంరక్షించే క్రమంలో దీని పట్ల అవగాహ పెంచడం కోసం మస్కట్‌గా ఈ జీవిని ఎంచుకున్నారు. ఫిబ్రవరి 10వ తేదీని అరేబియన్ లెపర్డ్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







