ఎత్తయిన పర్వతంపై కొత్తగా థ్రిల్లింగ్ రైడ్: వచ్చేవారం ప్రారంభం
- February 11, 2022
యూఏఈ: రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ, యూఏఈలోనే అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం వద్ద థ్రిల్లింగ్ రైడ్‌ని ప్రారంభించింది. ఫిబ్రవరి 15 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. గల్ఫ్ ప్రాంతంలో ఈ కోస్టర్ అతి పొడవైనది, మొట్టమొదటిది కూడా. హజార్ పర్వత సానువుల నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కిందికి రైడర్స్ వచ్చేలా దీన్ని తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!