ప్రొబేషన్ సమయంలో హౌస్ వర్కర్లకు ఎగ్జిట్ ఓన్లీ వీసా
- February 11, 2022
సౌదీ అరేబియా: 90 రోజుల ప్రొబేషన్ సమయంలో హౌస్ వర్కర్లకు ఎగ్జిట్ ఓన్లీ వీసాని ఎలక్ట్రానిక్ పద్ధతిలో మంజూరు చేయనున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. అబ్షెర్ ప్లాట్‌ఫామ్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లకు ఎగ్జిట్ ఓన్లీ వీసాలు జారీ చేసేందుకు ఎంప్లాయర్లకు అవకాశం లభిస్తుంది. కాగా, ఫైనల్ ఎగ్జిట్ వీసా, రెసిడెన్సీ పర్మిట్ (ముకీమ్ కార్డ్) జారీ చేయనివారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..