కలిసికట్టుగా దేశ భవిష్యత్తును నిర్మిద్దాం: షేక్ మహ్మద్
- February 12, 2022
యూఏఈ: మంచి భవిష్యత్తును సాధించడానికి, తమ కలలను సాధించడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. "ఇన్‌స్టాగ్రామ్"లో #ఫ్లాషెస్ ఆఫ్ లీడర్‌షిప్ కింద తన ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఆకాంక్షించాలి. టీమ్ గా పనిచేసి ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి పాటుపడాలని కోరారు. భయం లేకుండా కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ Instagramలో #ఫ్లాషెస్ ఆఫ్ లీడర్‌షిప్ పేరిట తన అనుభవాలను, లీడర్ షిప్ విజన్ ను షేర్ చేస్తుంటారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







