యూఏఈలో పూర్తి సామర్థ్యంతో సినిమాహాళ్లు
- February 14, 2022
యూఏఈ: ఫిబ్రవరి 15 (మంగళవారం) నుంచి పూర్తి సామర్థ్యంతో సినిమా థియేటర్లు ప్రారంభమవుతాయని యూఏఈ ప్రకటించింది. ఈ మేరకు ప్రతి ఎమిరేట్ చర్యలు తీసుకోవాలని, సినిమా థియేటర్ల సామర్థ్యాన్నిసవరించాలని నిర్దేశించబడింది. కోవిడ్-19 వ్యాప్తి అదుపులోకి వచ్చిన నేపథ్యంలో సినిమా థియేటర్లలో సామర్థ్యాన్ని పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యూఏఈలో ఇన్ఫెక్షన్ రేట్లు తగ్గడంతో క్రమంలో అన్ని రంగాల్లో ఆంక్షలను ఎత్తివేస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..







