ప్రయాణీకుడి నుంచి మరిజువానా స్వాధీనం
- February 14, 2022
కువైట్: కస్టమ్స్ అధికారులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని నుంచి 20 కిలోల మరిజువానాని స్వాధీనం చేసుకున్నారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆ వ్యక్తి అయోమయ స్థితిలో వుండడంతో అతన్ని విచారించగా, అతని లగేజీలో మరిజువానా దొరికింది. చిన్న చిన్న ప్యాకెట్లలో మరిజువానా వుంచి స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







