తమ ఉద్యోగులకు వార్షిక సెలవుల్ని ప్రకటించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్

- February 14, 2022 , by Maagulf
తమ ఉద్యోగులకు వార్షిక సెలవుల్ని ప్రకటించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, తమ ఉద్యోగులకు వార్షిక సెలవుల్ని నేటి నుంచి (ఫిబ్రవరి 14) ప్రారంభించింది. మొత్తం వర్క్ ఫోర్స్‌లో 10 శాతానికి మించకుండా ఉద్యోగులకు సెలవు ఇచ్చేలా ఆయా అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో గతంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సెలవుల్ని మినిస్ట్రీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com