సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు స్టాండర్డ్ క్లాసిఫికేషన్: మినిస్ట్రీ
- February 14, 2022
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్, సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు సౌదీ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ని ఆపాదిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఉద్యోగానికి అవసరమైన స్కిల్, బేసిక్ టాస్క్స్ వంటి వాటిని నిర్ధారిస్తారు. తద్వారా మరింత మెరుగైన పనితీరు కనిపిస్తుంది. ప్రస్తుత ఉద్యోగాల క్లాసిఫికేషన్స్కి సౌదీ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ అనుసంధానిస్తారు. లేబర్ మార్కెట్లో అకడమిక్ స్పెషాలిటీస్కి ఈ స్టాండర్డ్ విధానాన్ని అనుసంధానించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







