ప్లిఫ్ కార్ట్ యూజర్లకు గొప్ప అవకాశం..
- February 14, 2022
న్యూ ఢిల్లీ: ఫోన్ యూజర్లకు గొప్ప అవకాశం కల్పిస్తోంది ఈ కామర్స్ దిగ్గజం ప్లిఫ్ కార్ట్. పాత ఫోన్ ఇవ్వండి, కొత్త ఫోన్ తీసుకోండి అంటూ సేల్ బ్యాక్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. పాత ఫోన్ అమ్మి కొత్త ఫోన్ ను తీసకోవడం లేదా ఇతర కొత్త ప్రాడెక్ట్ లను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. ఫిబ్రవరి 14వ తేదీ వాలంటైన్స్ డే సందర్భంగా సేల్ బ్యాక్ ప్రోగ్రామ్ ను అనౌన్స్ చేసింది. రీ కామర్స్ సంస్థ సాయంతో పాత ఫోన్ లను కలెక్ట్ చేస్తుంది. యూజర్లు చేయాల్సింది యంత్ర వెబ్ సైట్ లోకి వెళ్లి ఫోన్ లకు సంబంధించిన పలు ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఆ సమాధానాల అనంతరం 48 గంటల్లో ప్లిఫ్ కార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంటికే వచ్చి ఫోన్ ను కలెక్ట్ చేసుకుంటారు. ఎగ్జిక్యూటివ్ రిసీవ్ చేసుకున్న తర్వాత కస్టమర్ కు ప్లిఫ్ కార్ట్ ఈ వోచర్ ను పంపిస్తుంది. దీని ద్వారా… ప్లిఫ్ కార్ట్ లో కొత్త ఫోన్ లేదా ఇతర ప్రాడక్ట్స్ కొనుగోలు చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న 1700 పిన్ కోడ్స్ ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రోగ్రామ్ ను లాంచ్ చేయనుంది. ప్రస్తుతానికి స్మార్ట్ ఫోన్లను ఏ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ అయినా సరే.. దేశంలో ఎక్కడున్నా సరే..ఫోన్ ను అమ్ముకొనే ఛాన్స్ ను ప్లిఫ్ కార్ట్ లో అమ్మే అవకాశం యూజర్లకు కల్పిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







