మక్కా బస్ సర్వీస్ ట్రయల్స్ ప్రారంభం
- February 15, 2022
సౌదీ:మక్కా బస్ సర్వీస్ ట్రయల్స్ ను సౌదీ అరేబియా ప్రారంభించింది.రుసైఫా జిల్లాలోని హరమైన్ ఎక్స్ ప్రెస్ రైల్వే స్టేషన్, గ్రాండ్ మసీదు ప్రాంగణాల సమీపంలోని జబల్ ఒమర్ స్టేషన్‌ను కలిపే ట్రాక్‌పై సౌదీ అరేబియా మక్కా నగరం (మక్కా బసెస్) కోసం యూనిఫైడ్ పబ్లిక్ బస్సు రవాణా ప్రాజెక్ట్ ట్రయల్స్ ను సౌదీ ప్రారంభించింది. ఫస్ట్ టెస్ట్ ట్రిప్ ఉదయం 5:30 గంటలకు రూట్ 7A(హరమైన్ ఎక్స్ ప్రెస్ రైల్వే స్టేషన్ నుండి గ్రాండ్ మసీదు వరకు)లో ప్రారంభమవుతుంది. మిగిలిన 12 ట్రాక్ లను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు సౌదీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్‌లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..







