ఆకట్టుకుంటున్న ప్రత్యేక ‘ఫాల్కన్’ పోస్టల్ స్టాంపులు
- February 15, 2022
ఖతార్: ఖతార్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ HE షేక్ జోవాన్ బిన్ హమద్ అల్-థానీ ఇటీవల విడుదల చేసిన ఆరు ప్రత్యేక పోస్టల్ స్టాంపుల సెట్ ఆకట్టుకుంటున్నాయి. 2021 అల్ మజాయెన్ (ఫాల్కన్ బ్యూటీ) ఛాంపియన్‌షిప్‌లో మొదటి స్థానాలను గెలుచుకున్న మూడు పెరెగ్రైన్ ఫాల్కన్, సాకర్ ఫాల్కన్‌ల ఫోటోలను వీటిపై ముద్రించారు. ఖతార్ ఇంటర్నేషనల్ ఫాల్కన్ అండ్ హంటింగ్ ఫెస్టివల్ మార్మి 2022 ముగింపు సందర్భంగా జనవరి 29న వీటిని ఆవిష్కరించినట్లు ఖతార్ సొసైటీ ఆఫ్ అల్-కన్నాస్ ప్రకటించింది. కటారా - ది కల్చరల్ విలేజ్‌లోని అరబ్ పోస్టల్ స్టాంప్ మ్యూజియం సహకారంతో రూపొందించిన ఈ స్పెషల్ స్టాంపులను మ్యూజియం డైరెక్టర్ అమీరా అహ్మద్ అల్-మొహన్నాడి, HE షేక్ జోవాన్ ఆధ్వర్యంలో కొత్త స్టాంపులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారికి ఖతార్ సొసైటీ ఆఫ్ అల్-కన్నాస్ ధన్యావాదాలు తెలిపింది.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







