ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు..
- February 15, 2022
ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారకీ చేసింది. నోటిఫికేషన్లో భాగంగా మేనేజ్మెంట్ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 75 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- వీటిలో కెమికల్ ఇంజినీరింగ్ (6), మెకానికల్ ఇంజినీరింగ్ (25), సివిల్ ఇంజినీరింగ్ (12), ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (13), ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (9) ఖాళీలు ఉన్నాయి.
- * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. గేట్ 2022 పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన విషయాలు..
- ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులను గేట్ – 2022లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- దరఖాస్తుల స్వీకరణ 22-02-2022న ప్రారంభమవుతుండగా, 14-03-2022తో ముగియనుంది.
పూర్తి వివరాలు ఈ క్రింద లింకు లో చూడవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







