రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు ఇండియన్ ఎంబసీ మరో ప్రకటన
- February 16, 2022
న్యూ ఢిల్లీ: రెండు రోజులుగా రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది.ఈ పరిస్థితుల దృష్ట్యా కీవ్ లోని ఇండియన్ ఎంబసీ అక్కడే ఉన్న భారతీయుల నిమిత్తం కీలక ప్రకటన చేసింది.
‘రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.ఉక్రెయిన్ లోని భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది.ఉక్రెయిన్ లోని భారత విద్యార్థుల కోసం అప్రమత్తంగా ఉన్నాం.భారత్–ఉక్రెయిన్ మధ్య విమాన సర్వీసుల పెంపు పై చర్చలు జరుపుతున్నాం’ అని కీలక ప్రకటన చేసింది.
Ads by
ఉక్రెయిన్‌లోని భారత పౌరుల సమాచారం కోసం కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ నంబర్లు, ఈ మెయిల్ వంటి ఏర్పాట్లు చేశారు. కీవ్ లోని భారత ఎంబసీ కార్యాలయంలో, విదేశాంగ శాఖ కార్యాలయంలోనూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటైయ్యాయి.
ఎంబసీ హెల్ప్‌లైన్ నెంబర్లు:
+380 997300483
+380 997300428
email: [email protected]
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష