వలసదారుడి హత్య: అనుమానితుల అరెస్ట్

- February 16, 2022 , by Maagulf
వలసదారుడి హత్య: అనుమానితుల అరెస్ట్

కువైట్: సాల్మియాలో ఓ వలసదారుడు హత్యకు గురైన ఘటనకు సంబంధించి నిందితుల్ని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది.కొంత మంది వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ ఈ హత్యకు దారి తీసినట్లు అధికారులు పేర్కొన్నారు.మృతుడ్ని ఈజిప్టియన్ వలసదారుడిగా గుర్తించారు.మృతదేహం పై గాయాలున్నాయి. ఆ మృతదేహానికి పక్కనే ఓ కత్తి కూడా లభ్యమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com