ఫిబ్రవరి 25 నుండి ‘స్ప్రింగ్ ఆఫ్ కల్చర్’ ప్రారంభం
- February 17, 2022
బహ్రెయిన్: ఫిబ్రవరి 25 నుండి ‘స్ప్రింగ్ ఆఫ్ కల్చర్’ పదహారవ ఎడిషన్ ప్రారంభం కానుంది. దాదాపు రెండేళ్ల తర్వాత బహ్రెయిన్ లో సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లుగా కరోనా పాండమిక్ కారణంగా సాంస్కృతిక, ఈవెంట్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ‘స్ప్రింగ్ ఆఫ్ కల్చర్’ ఉత్సవాల సందర్భంగా మ్యూజికల్ యాక్టివిటిస్, లెక్చరర్స్, లోకల్ అండ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. అరబ్ టూరిజం డే సందర్భంగా ఫిబ్రవరి 25న ఈ ‘స్ప్రింగ్ ఆఫ్ కల్చర్’ ఉత్సవాలను ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!







