ఈ నెల 20న ఒమానీ ఎలక్ట్రిక్ కారు 'మేస్' ఆవిష్కరణ
- February 18, 2022
మస్కట్: ఓమానీ ఎలక్ట్రిక్ కారు ‘మేస్’ ను ఈ ఆదివారం సాయంత్రం జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు ఇది గట్టి పోటీ ఇచ్చేలా దీన్ని రూపొందించారు. ఈ కారు కేవలం 4.9 సెకన్ల కంటే తక్కు సమయంలోనే 0-100 కిలో మీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. ఎలక్ట్రిక్ కారు ‘మేస్’ గరిష్ఠ వేగం గంటకు 280 కి.మీ.గా తయారీ కంపెనీ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్







