లిక్కర్ ఫ్యాక్టరీపై సోదాలు: నలుగురు ఆసియా జాతీయుల అరెస్ట్
- February 18, 2022
కువైట్: అహ్మది గవర్నరేట్ సెక్యూరిటీ సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో స్థానిక లిక్కర్ ఫ్యాక్టరీలో అక్రమాలు గుర్తించబడ్డాయి. ఫ్యాక్టరీని సీజ్ చేయడంతోపాటు, దాన్ని నిర్వహిస్తున్న నలుగురు ఆసియా జాతీయుల్ని అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ తయారీకి వినియోగిస్తోన్న యంత్ర సామాగ్రిని, ముడిపదార్థాల్నీ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ధ్వంసం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







