ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న సౌదీ అరేబియా
- February 18, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని ప్రముఖ నగరాలన్నీ సౌదీ అరేబియా ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిమిత్తం ప్రత్యేకంగా ముస్తాబవుతున్నాయి. ఫిబ్రవరి 22న సౌదీ అరేబియా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పలు సంగీత అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్ని రాజధాని రియాద్ సహా పలు ముఖ్య నగరాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 24 వరకు ఈ వేడుకలు జరుగుతాయి. జెడ్డా, దమ్మామ్, అభా మరియు నజ్రాన్ తదితర నగరాల్లో వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







