ఫేక్ న్యూస్: డెల్మాన్ పోస్ట్ అధికారికి బెయిల్
- February 18, 2022
మనామా: డెల్మాన్ పోస్ట్ అనే వెబ్సైట్ అధికారికి ఫేక్ న్యూస్ కేసులో బెయిల్ మంజూరైనట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. అయితే, ఆ అధికారి పేరుని మాత్రం బయట పెట్టలేదు. విచారణ కొనసాగుతోందనీ, ఫేక్ న్యూస్ విషయంలో కఠినమైన చర్యలుంటాయని ఇంటీరియర్ మినిస్ట్రీ పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా జర్నలిజం ముసుగులో ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం తగదని ఇంటీరియర్ మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







