జాతీయ క్రిప్టో లైసెన్సింగ్: జరుగుతున్న ఏర్పాట్లు.!
- February 18, 2022
యూఏఈ: వర్చువల్ అస్సెట్ సర్వీస్ ప్రొవైడర్ల కోసం ఫెడరల్ లైసెన్సులు జారీ చేసే ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది తొలి క్వార్టర్ చివరినాటికి లైసెన్సుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెక్యూరిటీస్ మరియు కమోడిటీస్ అథారిటీ, ఇందుకు సంబంధించి అవసరమైన చట్టాల్లో సవరణల కోసం పని పూర్తి చేస్తోంది. సింగపూర్, హాంగ్ కాంగ్ తదితర దేశాలతో పోటీకి అనుకూలంగా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నిమిత్తం యూఏఈ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







