అర్దియా పారిశ్రామిక ప్రాంతంలో ఐదు గంటల్లో 692 ఉల్లంఘనలు
- February 18, 2022
కువైట్: అర్దియా పారిశ్రామిక ప్రాంతంలో ఐదు గంటల్లో 692 ఉల్లంఘనల్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ క్రమంలో 12 మందిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఏడుగురు కువైటీ మైనర్లున్నారు. ముగ్గురు వలసదారుల్ని కూడా అరెస్టు చేశారు. సరైన డ్రైవింగ్ లైసెన్స్ వీరి వద్ద లేదని అధికారులు గుర్తించారు. రెసిడెన్సీ ఉల్లంఘన నేపథ్యంలో ఇద్దరు వలసదారుల్ని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







