ఈద్ సెలవుల్లో విమాన ఛార్జీలు రెట్టింపు
- February 19, 2022
యూఏఈ: ఈద్ సెలవుల్లో విమాన చార్జీలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన తర్వాత విమాన టికెట్ ధరలు పెరగడం ప్రారంభమవుతుంది. బుకింగ్‌లు పెరిగేకొద్దీ విమాన ఛార్జీలు పెరుగుతూనే ఉంటాయి. ఈద్ అల్ ఫితర్ వారంలో ఛార్జీలు రెట్టింపు కంటే ఎక్కువ అవుతాయి. ఈద్ వారంలో బంధువులను, తమకు ఇష్టమైన వారిని కలవడానికి లేదా విహారయాత్రల కోసం ప్రయాణించాలనుకునే వారు ముందుగానే టిక్కెట్‌ను బుక్ చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు ఆదాయ నిర్వహణ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తాయి. డిమాండ్ పెరిగే కొద్దీ విమాన ఛార్జీలను అవి పెంచుతాయి.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్‌లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్‌లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్‌పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్‌లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్‌గ్రేడ్‌లో 72% పనులు పూర్తి..







