అంతర్గత భద్రతాదళాల విభాగం కోసం టాక్టికల్ ఎక్సర్సైజ్ ప్రారంభించిన సౌదీ MOI
- February 19, 2022
రియాద్: సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీయిర్, జాయింట్ టాక్టికల్ ఎక్సర్‌సైజ్‌ని అంతర్గత భద్రతా విభాగానికి సంబంధించి ప్రారంభించడం జరిగింది. నఅగువ ఎడిషన్ వతన్ 91 ఎక్సర్సైజ్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ సమక్షంలో జరుగుతాయి. ఈ సందర్భంగా సౌదీ రాజుకి కృతజ్ఞతలు తెలిపారు ప్రముఖ నాయకులు, అధికారులు. కమాండ్, కంట్రోల్ మరియు వివిధ విభాగాల్లో నైపుణ్యాలను పెంచుకోవడం అలాగే స్పోర్ట్స్ మరియు సోషల్ యాక్టివిటీస్ ఈ ఎక్సర్సైజ్ లక్ష్యం.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







