వ్యాక్సినేషన్ పూర్తయినవారికి కోవిడ్ పిసిఆర్ టెస్ట్ అవసరం లేదన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
- February 19, 2022
యూఏఈ: యూఏఈ నుంచి ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులు కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే, వారికి ముందస్తుగా కోవిడ్ పీసీఆర్ టెస్ట్ అవసరం లేదని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన ట్రావెల్ అప్డేట్లో పేర్కొంది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారికి మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ఇండియాలో వ్యాక్సినేషన్ పొందినవారికే ఈ వెసులుబాటు కల్పించారు. ఎయిర్ సువిధ పోర్టల్ ద్వారా ప్రయాణీకులు తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అప్లోడ్ చెయ్యాల్సి వుంటుంది. కాగా, యూఏఈలో వ్యాక్సినేషన్ తీసుకున్నవారు మాత్రం 72 గంటల ముందుగా తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ తమతోపాటు తీసుకురావాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







