సందర్శకులకు ప్యాకేజీలను ప్రకటించిన గల్ఫ్ ఎయిర్,దానా యాంఫి థియేటర్, బహ్రెయిన్ టూరిజం
- February 21, 2022
బహ్రెయిన్: గల్ఫ్ ఎయిర్, అల్ దానా యంఫి థియేటర్ మరియు బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్ అథారిటీ, సందర్శకుల కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది.గల్ఫ్ ఎయిర్ ప్రయాణీకులు బహ్రెయిన్‌లో హోటల్ రిజర్వేషన్లు,సైట్ సీయింగ్ యాక్టివిటీస్, టైలర్డ్ ప్యాకేజీలు తమ బడ్జెట్టుకి లోబడి ఎంపిక చేసుకోవచ్చు.అల్ దనాల్ యాంఫి థియేటర్లో జరిగే ఈవెంట్స్‌కి కూడా హాజరు కావొచ్చు.రవాణా మరియు వీసా ఫీస్ కలిపి ఈ ప్యాకేజీలు అందుబాటులో వున్నాయి.http://www.gulfair.com/aldana వెబ్సైట్లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







