దేశంలో పలు ప్రాంతాల్లో టోల్ రోడ్లను ప్రవేశపెట్టనున్న ఒమన్
- February 21, 2022
మస్కట్: దేశంలోని పలు రోడ్లను వినియోగించేందుకు వాహనదారులు టోల్ చెల్లించాల్సి వస్తుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్ సెక్రెటరీ (ట్రాన్స్పోర్ట్) వెల్లడించడం జరిగింది. ప్రత్యామ్నాయ మార్గాల్ని అందుబాటులోకి తెచ్చాక ఆయా రోడ్లపై టోల్ అమలు చేస్తారు. అల్ కామిల్ వా అల్ వాఫి, అల్ అష్కారాలను కలిపే రోడ్డు, విలాయత్ మక్షిన్ (దోఫార్), సౌత్ అల్ బతినా మరియు అల్ దఖ్లియాలను కలిపే రోడ్డు, బిద్బిద్ - నిజ్వా రోడ్డు ఇందులో వున్నాయి. జబాల్ అక్దర్కి కనెక్టివిటీ పెంచేందుకు రైల్వే లింక్ అలాగే సౌత్ అల్ బతినా నుంచి రోడ్డుని కూడా ఏర్పాటు చేయనున్నారు. భారీ వాహనాల కోసం ప్రత్యేకంగా రోడ్లను నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం