సౌదీ అరేబియా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- February 21, 2022
రియాద్: రియాద్‌లో ఆకాశం అత్యద్భుతమైన వర్ణాల్ని సంతరించుకోనుంది.సౌదీ అరేబియా ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 24న నిర్వహించే లైట్ షో ప్రధాన ఆకర్షణ కానుంది. డ్రోన్లతో, ఫైర్ వర్క్స్‌తో ఆకాశంలో సరికొత్త మెరుపులు మెరవనున్నాయి. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ రోడ్డు ఇంటర్సెక్షన్ వద్ద వీటిని నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు తొలి షో వుంటుంది. 10 గంటలకు రెండో షో నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







