యూఏఈ ఆదాయపు పన్నుని ప్రవేశపెట్టనుందా??

- February 21, 2022 , by Maagulf
యూఏఈ ఆదాయపు పన్నుని ప్రవేశపెట్టనుందా??

యూఏఈ: యూఏఈ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ ట్రేడ్ తని బిన్ అహ్మద్ అల్ జయౌది మాట్లాడుతూ...ఆదాయపు పన్ను అనేది ప్రస్తుతం ఆలోచనలో లేదని చెప్పారు.ఆదాయపు పన్ను విషయమై జరుగుతున్న రకరకాల ప్రచారాల నేపథ్యంలో మినిస్టర్ ఓ ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.వ్యాపార లాభాలపై కార్పొరేట్ ట్యాక్స్ అమలు అంశంపై ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆదాయపు పన్ను అంశం తెరపైకి వచ్చింది.కాగా, కార్పొరేట్ ట్యాక్స్ పట్ల కార్పొరేట్ వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చిందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com