సౌదీ అరేబియా ఫౌండింగ్ డే.. కింగ్ సల్మాన్‌కు శుభాకాంక్షల వెల్లువ
- February 23, 2022
అబుధాబి: సౌదీ అరేబియా ఫౌండింగ్ డే సందర్భంగా సౌదీ అరేబియా రాజు, రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌కు యూఏఈ నేతలు అభినందనలు తెలిపారు.శుభాకంక్షలు తెలిపిన వారిలో అబుధాబి ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, UAE సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్,అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉన్నారు.ఈ సందర్భంగా సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాన మంత్రి,రక్షణ మంత్రి అయిన రాయల్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్‌ను యూఏఈ నాయకులు అభినందించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







