20 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతం..
- March 30, 2016
ఇరాక్‌లోని అన్బర్ ప్రావిన్స్‌లో బుధవారం జరిగిన వైమానిక దాడుల్లో 20 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు సూసైడ్ బాంబర్లు భద్రతా బలగాలపై దాడులకుపాల్పడగా సిబ్బంది జరిపిన కాల్పుల్లో బాంబర్లు మృతిచెందారు. బాగ్దాద్ప్రాంతానికి 160 కి.మీ దూరంలో ఉన్న హీట్ ప్రాంతంలో మరో 17 మంది ఐఎస్ ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ దాడుల్లో ముగ్గురు భద్రతాబలగాలు మృతిచెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







